వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గం బురాన్ పల్లి గ్రామంలో ముదావత్ రమేష్ నాయక్ బురాన్ పల్లి గ్రామ సర్పంచి అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో బురాన్ పల్లి గ్రామ సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేశానని రమేష్ నాయక్ తెలిపారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటానని గ్రామ ప్రజలందరికీ ఎ లాంటి సమస్యలు వచ్చినా నేను ముందుండి ప్రభుత్వంతో నాయకులతో చర్చించి మన గ్రామ అభివృద్ధి చేస్తానని మరియు డ్రైనేజీ నిటి సమస్యలు ప్రతి సమస్యను ముందుండి చేస్తానని నా మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


