వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం యాలాల మండల్ ముద్దయ పేట గ్రామంలో ఈనెల 18 నుండి 20 వరకు రేణుక ఎల్లమ్మ జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ లయ్య కమిటీ సభ్యులు తెలిపారు 18న సాయంత్రం అమ్మవారి ఆగమనం 19న సిడి కార్యక్రమం 20న చుక్కాo బోనం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఎల్లమ్మ తల్లి దీవెనలు పొందాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


