బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ జూన్26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలం మానవత్ తండాకు చెందిన రమావత్ సాయికుమార్ బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం మానవత్ తండాలో సాయికుమార్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం సాయికుమార్ కుటుంబ సభ్యులకు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. . సాయికుమార్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాయికుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఆయన బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్, రామావత్ మోహన్ కృష్ణ,బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ రమేష్ నాయక్, మున్నా నాయక్, తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


