జూన్ 26, 2026
TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు స్థానిక మున్సిపల్ జంక్షన్ వద్ద ఎసిపి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజేశ్వరరావు మరియు హరి శేఖర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాహనదారులు హెల్మెట్ ధరించి నడిపిన మహిళలకు ఏసిపి ఆధ్వర్యంలో గిఫ్ట్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఏసిపి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని వాహనానికి సంబంధించిన పత్రాలు ఉండాలని త్రిబుల్ రైడ్ సిగ్నల్ జంప్ లు చేయరాదని స్వీట్ డ్రైవింగ్ చేయరాదని ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలనిడ.

మద్యం తాగి వాహనం నడప రాదని వారిపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుందని ఏసిపి తెలియజేసినారు. హెల్మెట్ ధరించి వాహనం నడిపిన మహిళలు మరికొందరికి ఆదర్శంగా ఉండాలని ట్రాఫిక్ పోలీస్ వారు ఫైన్ కొట్టడమే కాదు ట్రాఫిక్ రూల్ పాటించిన వారికి గిఫ్ట్ పంపిణీ కార్యక్రమం ప్రజలలో మార్పు రావాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Traffic Police distributes sarees to women

You cannot copy content of this page