Police Commissioner : రామగుండం పోలీస్ కమీషనర్ మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మంచిర్యాల డిసిపీ

TRINETHRAM NEWS

Ramagundam Police Commissioner met the new DCP of Manchiryala with courtesy

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పోలీస్ కమీషనర్ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., (ఐజీ) మంచిర్యాల డిసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏ. భాస్కర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మంచిర్యాల జోన్ అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24*7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలని డిసీపీ సూచించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Police Commissioner met the new DCP of Manchiryala with courtesy

You cannot copy content of this page

Scroll to Top