TRINETHRAM NEWS

Ramagundam MLA Makkan Singh Raj Thakur in the public administration, an immediate solution to many problems

రామగుండం నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖనిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో నియోజకవర్గ పరిధిలోని ప్రజలు తమ తమ సమస్యల గురించి మాన్య రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వివరించగా వారి సమస్యలపై తక్షణమే స్పందించి దీర్ఘకాలిక సమస్యలకు కూడా పరిష్కారం చూపడం జరిగినది. సమస్యలపై వచ్చిన ప్రజలంతా ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సేవలు అభినందనీయమని, సమస్య చెప్పడంతోనే పరిష్కార మార్గం చూపారని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam MLA Makkan Singh Raj Tagore in the public administration, an immediate solution to many problems