WhatsApp Image 2024 06 29 at 15.59.40
On the orders of Ramagundam MLA Makkan Singh Raj Thakur, his wife Manali Thakur
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
స్థానిక శాలపల్లి లోని మహిళలు ఎర్పాటు చేరిన సభలో పాల్గొని వారి బాగోగులు తెలుసుకుంన్నారు
వివిధ డివిజన్లో మహిళలకి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉపాధి కల్పిస్తామని చేప్పడం జరిగింది
అలాగే ప్రజలు పలు డివిజన్ లో ఎదురుకుంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రవేశవేట్టిన సంక్షేమ పథకాలు వస్తున్నాయా అని అడిగి తెలుసుకుని అమలు కాని అర్హులందరికీ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అతి త్వరలో అమలు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది.
అలాగే వారి డివిజన్ లో ఏ సమస్య ఉన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకు రావాలని కోరడం జరిగింది. అదేవిధంగా స్థానిక డివిజన్ నాయకులకు నీ యొక్క సమస్య తెలియజేయాలని ఇలాంటి మీ సమస్య ఉన్నా కూడా ఈ ప్రజా పాలనలో బాగుందా క్యాంప్ ఆఫీస్ లో మీ యొక్క సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే చేస్తామని తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
