Sri Vishwavasu Nama Year : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

TRINETHRAM NEWS

Trinethram News : శ్రీ గురుభ్యోనమః
శుక్రవారం,ఏప్రిల్.18,2025
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం – వసంత ఋతువు
చైత్ర మాసం – బహుళ పక్షం
తిథి:పంచమి మ1.11 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:మూల తె5.38 వరకు
యోగం:పరిఘము రా9.48 వరకు
కరణం:తైతుల మ1.11 వరకు
తదుపరి గరజి రా1.33 వరకు
వర్జ్యం:మ1.13 – 2.51
మరల తె4.50 నుండి
దుర్ముహూర్తము:ఉ8.15 – 9.04
మరల మ12.23 – 1.13
అమృతకాలం:రా11.04 – 2.51
రాహుకాలం:ఉ10.30 – 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 – 4.30
సూర్యరాశి:మేషం
చంద్రరాశి: ధనుస్సు
సూర్యోదయం:5.46
సూర్యాస్తమయం:6.12
సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Vishwavasu Nama Year

You cannot copy content of this page

Scroll to Top