జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 29 at 22.06.26

TRINETHRAM NEWS

District in-charge Minister Sitakka will visit the joint Adilabad district

Trinethram News : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సీతక్క

కాగజ్ నగర్, రెబ్బన, ఆసిఫాబాద్, సిర్పూర్, లింగాపూర్ మండలాల్లో కొనసాగనున్న మంత్రి సీతక్క పర్యటన

పల్లె దావఖానాలు, బాలికల వసతి గృహాలు, డైట్ కలశాలను సందర్శించనున్న మంత్రి సీతక్క

గ్రామీణ మంచినీటి సరఫరా, పట్టణ మంచినీటి సరఫరాలపై సంబంధిత అధికారులతో సమావేశం

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District in-charge Minister Sitakka will visit the joint Adilabad district

You cannot copy content of this page