రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి.. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహంకాళి స్వామి ఆకెనపల్లి గ్రామ సర్పంచ్ గాదె స్రవంతి సుధాకర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు._
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కలిసి, శాలువా మరియు పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని మేయర్ తమ మద్దతును ప్రకటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


