Ramagundam CP Awarded : రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝాకు ఉత్కృష్ట సేవా పతకం

TRINETHRAM NEWS

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పోలీస్ శాఖలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం అందజేసే ఉత్కృష్ట సేవా పతకానికి రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఎంపికైనారు. 2009 ఐపిఎస్., బ్యాచ్ కి చెందిన సీపీ వివిధ హోదాలలో సుదీర్ఘకాలం వృత్తిపరమైన నైపుణ్యంతో విధులు నిర్వర్తించినందుకు గాను ఉత్కృష్ట సేవా పతకానికి ఎంపికైన రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపినారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam CP Amber Kishore

You cannot copy content of this page

Scroll to Top