Training Classes : శిక్షణ తరగతులు

TRINETHRAM NEWS

తేదీ : 28/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చింతలపూడి నియోజకవర్గం, కామవరపుకోట మండలం ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఈనెల ఇరవై తొమ్మిదవ తేదీన తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఏలూరి. హరి రామకృష్ణ (హరిబాబు) ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారమునకు సంబంధించి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులకు మండల టిడిపి ఆర్డినేటర్ , నాయకులు, బూత్ , యూనిట్ , ఇంచార్జ్ లు, తప్పనిసరిగా శిక్షణా తరగతులకు హాజరవ్వాలని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Training classes

You cannot copy content of this page

Scroll to Top