Peeka Arun : మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య కాంగ్రెస్ నాయకుడు పీక అరుణ్

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని మహా న్యూస్ కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని, పత్రిక విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఇలాంటి దాడులు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీక అరుణ్ కుమార్ ఖండించారు
ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ మీడియా ప్రసారాలు, కథనాలపై ఎవరికైనా అభ్యంతరాలుంటే, వాటిని తెలియజేసేందుకు చట్టపరమైన మార్గాలు ఉన్నయాన్నారు. మీడియా కార్యాలయాలపై దాడులు చేయడం సహించదగిన పరిణామం కాదని అన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి కోరారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Attack on Maha News

You cannot copy content of this page

Scroll to Top