
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
Ramadan Greetings : దేవరకొండ డివిజన్ మార్చ్ 21, త్రినేత్రం న్యూస్. రంజాన్ పండుగ సందర్భంగా దేవరకొండ పట్టణంలోని మైనారిటీ నాయకులు జనీబాబ, వాజిద్ పాషా, ఇమ్రాన్ నివాసంలో కలిసి మైనారిటీ సోదరులను కలుసుకుని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

