Murali Naik : అమరహే వీర జవాన్ మురళి నాయక్

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: మే 11: నెల్లూరు జిల్లా: బోగోలు బిట్రగుంట. బోగోలు బిట్రగుంట. అమరహే అమరవీర జవాన్ మురళి నాయక్ జైహింద్ జైహింద్ అంటూ నినాదాలు చేసిన రాజ్ కుమారి, భారతదేశంలో పుట్టినందుకు భారతీయురాలుగా ఈ దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాను అంటూ తెలియపరుస్తూ అమరవీర మరణం పొందిన మురళి నాయక్, గురించి నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు నిన్ను కన్నా ఈ భూమి ధన్యమైనది జయహో అమరవీర మురళి నాయక్, అంటూ ఆమె నినాదాలు చేశారు చిన్న వయసులోనే భారతదేశం పట్ల భక్తిశ్రద్ధలు కలిగి,

భారత సైన్యంలో చేరాలని పట్టుదలతో చేరి శత్రు సైన్యంతో పోరాడి మన భారతదేశం కొరకు ,వీర మరణాన్ని సంతోషంగా స్వీకరించిన ఆ అమరవీరుడికి జోహార్ జోహార్ , సూర్య,చంద్ర, నక్షత్రములు, ఉన్నంతవరకు నీ పేరు చిరస్థాయిగా ఈ భూమి పైన ఉంటుంది, మురళి నాయక్ దేశం కోసం నువ్వు చేసిన ప్రాణ త్యాగం, భారతదేశ చరిత్రలో నువ్వు నిలిచిపోయావు, ఎన్నటికీ ఈ దేశం మరిచిపోదు నీ త్యాగాన్ని ,ఈ దేశ ప్రజలు ఎన్నటికీ నిన్ను మరచిపోరు అంటూ అమరహో అమరహో మురళి నాయక్ అంటూ అమ్మ కన్నీళ్లు మున్నీళ్లతో నినాదాలు చేశారు, వీర మురళి నాయక్ తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి ఈ సందర్భంగా తెలియపరచండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Amarahe Veera Jawan Murali

You cannot copy content of this page

Scroll to Top