ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Bhogapuram Airport

Bhogapuram Airport : Andhra : భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి విమానం కాసేపటి క్రితం అక్కడ ల్యాండ్ అయింది. ఆ ఇండిగో 6E 6408 ఫ్లైట్కు అధికారులు ఘనస్వాగతం పలికారు.

ఉదయం 7.30 గంటలకు అదే విమానం భోగాపురం నుంచి హైదరాబాద్కు బయల్దేరనుంది. 8AMకు బెంగళూరు, 8.20AMకు ఢిల్లీ,8.50AMకు గోవాకు విమానాలు వెళ్లనున్నాయి…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page