ఆగస్ట్ 17, 2026
TRINETHRAM NEWS
High-Speed ​​Rail

High-Speed ​​Rail : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య హైస్పీడ్ రైల్వే నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి.

అమరావతి-బందరు పోర్టుకు అనుసంధానంగా గ్రీన్ ఫీల్డ్… ఎక్స్ ప్రెస్ వే ను నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు భూసేకరణను ఒకేసారి చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టుకు ప్రయాణ, సరుకు రవాణా సమయం గణనీయంగా ఆదా కానుంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page