సెప్టెంబర్ 7, 2026
TRINETHRAM NEWS
Rajiv Link Canal

3 రోజుల్లోనే రెండుసార్లు కొట్టుకుపోయిన సైడ్ బర్మ్‌లు

Rajiv Link Canal : త్రినేత్రం న్యూస్ : ఖమ్మం జిల్లా వినోభానగర్‌లో సీతారామ ప్రాజెక్టులోని రాజీవ్ లింక్ కెనాల్ సైడ్ గోడలను రూ.80 కోట్లతో గతేడాది నిర్మించిన ప్రభుత్వం… నాసిరకం పనులు చేపట్టడంతో,గత మూడు రోజుల్లోనే రెండుసార్లు కుంగిపోయి కొట్టుకుపోయిన కెనాల్ సైడ్ బర్మ్‌లు

ఇదే ప్రాజెక్టులోని లింక్ కెనాల్ ఏన్కూర్ మండలంలో రూ.100 కోట్లతో నాసిరకంగా నిర్మించగా, కూలిపోయిన సీసీ లైనింగ్…. ప్రభుత్వం నిర్మించిన సంవత్సరంలోనే కూలిపోయి, కొట్టుకుపోయిన ఒకే ప్రాజెక్టులోని రెండు కాలువల సైడ్ బర్మ్‌లు,సీసీ లైనింగ్….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page