Rahul Gandhi : కర్నూలు బస్సు ప్రమాదంపై రాహుల్ గాంధీ ఆవేదన

TRINETHRAM NEWS

Trinethram News : కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు.ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని ప్రభుత్వాలకు సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rahul Gandhi expresses grief

You cannot copy content of this page

Scroll to Top