త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి. వికారాబాద్ పట్టణంలో పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ మహిపాల్ మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య విద్యార్థి దశలోనే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో కూడా భాగస్వాములు అయ్యారని కార్మికుల పక్షాన పోరాడి భూమిలేని పేదలకు ప్రభుత్వము నుండి భూస్వాముల నుండి భూములు ఇప్పించి అందరికీ సమన్యాయం చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు మహిపాల్ మరియు నాయకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


