Kaleshwaram : కాళేశ్వరం విచారణ కమిషన్ గడువు పెంపు

TRINETHRAM NEWS

Trinethram News : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న కమిషన్ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గడువును మరో 2 నెలలపాటు (జులై ఆఖరు వరకు) పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన లోపాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గత ఏడాది నుంచి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kaleshwaram Inquiry Commission Deadline

You cannot copy content of this page

Scroll to Top