శ్రీ సత్య సాయి జిల్లా : మార్చి 9 : (త్రినేత్రం న్యూస్); హిందూపురం వృద్ధాశ్రయంలో అనారోగ్యంతో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని ఆ వృద్ధాశ్రమ నిర్వాహకులు ఆయన కుమార్తెలకు తెలిపారు. వాళ్లు రాలేమని చెప్పడం జరిగింది.
నిర్వాహకులే అంత్యక్రియలు చేయాలని ఫోన్ లో సూచించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు ఎవరు రాకపోవడంతో స్వచ్ఛంద సంస్థ సభ్యులు మరియు వృద్ధాశ్రమ నిర్వాహకులు హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


