MLA Pulaparthi : దేశంలో తయారైనవే వాడాలి

TRINETHRAM NEWS

తేదీ : 28/09/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం శాసనసభ్యులు పులపర్తి. రామాంజనేయులు తమ క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ ప్రధాన మోథీ చేపట్టినటువంటి జీఎస్టీ సంస్కరణల ద్వారా పేద, మధ్యతరగతి వాళ్లకు ఎంతో ఉపసహకరిస్తుందని అన్నారు. స్వదేశీ వస్తువులను వాడాలనే ప్రచార భేరి బ్రోచర్ను ఆవిష్కరించారు. జిల్లాల్లో ఇప్పటికే ప్రచార భేరి కార్య క్రమాలను నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Products made in the country should be used

You cannot copy content of this page

Scroll to Top