మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.
దేవరకొండ మే 01 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని చింత పల్లి మండల స్థాయిక్రికెట్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ. ద్వితీయ బహుమతులు అందించిన BRS దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ .
చింతపల్లి మండలం శాఖలీ శేరిపల్లి గ్రామం పంచాయతి పరిధిలోని నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలు గెలుపొందిన జట్టుకు ప్రథమ మరియు ద్వితీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు మూచర్ల శ్రీశైలం. శంకర్. ఆర్గనైజర్ తదితరులు పాల్గొన్నారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


