BRS పార్టి దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్
దేవరకొండ మే 07 త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండల పరిధిలో గల శ్రీ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ లో గొట్టి ముక్కల వాసి కడారి రామస్వామి కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన *BRS – దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్. ఈ కార్యక్రమంలో బధ్య నాయక్ , బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


