Trinethram News : దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. 19 కేజీల సిలిండర్ ధరను రూ.24 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
దీంతో ఢిల్లీలో సిలిండర్ రేటు రూ.1,723కు చేరింది. తగ్గించిన ధరలు ఆదివారం (జూన్1) నుంచి అమల్లోకి రానున్నాయి. కానీ ఈసారి ఒకరోజు ముందుగానే ధరలను సవరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


