Trinethram News : విజయవాడ బస్టాండ్ వరకు వెళ్తున్న చంద్రబాబు, పవన్, లోకేష్. ఉండవల్లి, తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా సిటీ టెర్మినల్ వరకు ప్రయాణం. రోడ్డుకు ఇరువైపులా నిల్చుని సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మహిళలు. అడుగడుగునా మంగళ హారతులతో మంగళగిరికి మహిళల ఘనస్వాగతం.
బస్సు వెళ్లే మార్గంలో బాణసంచా కాల్చినా మూడు పార్టీల నేతలు. ప్రతి సెంటర్‌లో థాంక్యూ సీఎం సార్ అంటూ మహిళల నినాదాలు. డీజేలు, తీన్‌మార్ నృత్యాలతో మూడు పార్టీల కార్యకర్తల సందడి
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


