Trinethram News : Apr 25, 2025, పోప్ ఫ్రాన్సిస్ అధికారిక అంత్యక్రియలకు హాజరు కావడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికన్ నగరానికి శుక్రవారం ఉదయం బయలుదేరారు. ఆమెతో పాటు మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, మత్స్య, పశుసంవర్ధక మంత్రి జార్జ్ కురియన్, గోవా శాసనసభ డిప్యూటీ స్పీకర్ జాషువా డి సౌజా కూడా ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే పోప్ ఫ్రాన్సిస్ ఏప్రిల్ 21న మరణించిన సంగతి తెలిసిందే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


