కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి.సురేష్ యాదవ్ కూతురి వివాహానికి హాజరైన అధ్యక్షులు ఎర్ర యాకన్న

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 05:కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి డి.సురేష్ యాదవ్ కూతురు నవనీత వివాహానికి ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్,ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య ముఖ్య అతిథులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో నాయకులు శివరాజు గౌడ్,మాచర్ల భద్రయ్య,కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు,సభ్యులు బెల్లం శంకర్,లక్ష్మణ్ చారి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

President Erra Yakanna attended

You cannot copy content of this page

Scroll to Top