వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ మున్సిపల్ లోని మద్గుల్ చిట్టెంపల్లి లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాయి తండ్రి కావలి. రాంచంద్రయ్య అనారోగ్యంతో మరణించినరు.. ఈ సందర్బంగా వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక కాయనికి పూల మాలతో నివాళులు అర్పించిన వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ధ. సుధాకర్ రెడ్డి . ఈ సందర్బంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం. ప్రసాద్ కుమార్ అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబనికి అండగా ఉంటుందని భరోసా కల్పించినారు ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్యానాయక్, శ్రీనివాస్ ముదిరాజ్, చాకలి.మల్లయ్య, వెంకటయ్య గౌడ్, అనంతయ్య తదితరులు ఉన్నారు*
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


