జూన్ 27, 2026
TRINETHRAM NEWS
Police arrested priest

Police : త్రినేత్రం న్యూస్ : ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక పరిహారాల పేరుతో తమ నుండి లక్షలు వసూలు చేసి మోసం చేసినట్లుగా చెబుతున్న బాధితులు.. ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బాచుపల్లి పోలీసులు..

అయితే అప్పటికే అమెరికాలో ఉన్న చామర్తి పై పోలీసులు లుక్ అవుట్ జారీ చేసారు.. అమెరికాలో కూడా ఇదే తరహాలో మోసాలకు పాల్పడిన చామర్తి.. అక్కడ తనను అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో హైదరాబాద్ కు వచ్చిన చామర్తి..

అతను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని బాచుపల్లి పోలీసులకు అప్పగించారు.. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page