Pogu Ashok Selected : పోగు అశోక్ ను ఎంపిక – గత 7 ఏళ్ల నుంచి వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్కు ఎంపిక

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జనగాం జిల్లా ప్రతినిధి… జనగాం జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోగు అశోక్ ను రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ తెలంగాణ డైరెక్టర్ గాజర్ల రమేష్ ప్రశంస పత్రం ఇచ్చి అభినందించారు.

ప్రతి సంవత్సరం రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ తెలంగాణ ఉపాధ్యాయుల నుండి పరిశోధన పత్రాలను ఆహ్వానిస్తారు అందులో భాగంగా పోగు అశోక్ సమర్పించించిన పరిశోధన పత్రం ఎంపికై ఎస్.సి.ఈ.ఆర్.టి.లో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు లో కూడా పరిశోధన పత్రాన్ని సమర్పించినారు.

పోగు అశోక్ గత 7 సంవత్సరాలుగా వరుసగా రాష్ట్ర స్థాయి సెమినార్లకు ఎంపిక తో పాటు ,కేంద్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ ఎన్. సి.ఈ.ఆర్.టి. నిర్వహించే జాతీయ సదస్సు లలో కూడా వరుసగా 2 సార్లు ఎంపికై జాతీయ స్థాయి సదస్సు లలో కూడా వరుసగా 2 సార్లు ఎంపికై తన పరిశోధన పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సెజ్ కాంట్రాక్టర్స్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెతుకు ఉప్పలయ్య నేత , రాపోలు వెంకటేశ్వర్లు నేత, పద్మశాలి నేతలు, పోగు అశ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pogu Ashok selected

You cannot copy content of this page

Scroll to Top