Trinethram News : నాలుగో అంతస్తులో నివసించే ఓ తల్లి, మూడో అంతస్తు బాల్కనీలో పడిన చీరను తెచ్చేందుకు తన కొడుకును కట్టి కిందకు వేలాడదీసింది.
బాలుడు చీర తీసుకువచ్చిన తర్వాత ఆమె పైకి లాగింది.
ఈ ప్రమాదకర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కాగా, నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


