ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
PM Modi Visit New Zealand

PM Modi Visit New Zealand : త్రినేత్రం న్యూస్ : న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆ దేశ ప్రధాని క్రిస్టఫర్ లుక్సాన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ‘రోడ్‌మ్యాప్-2030’ను సంయుక్తంగా ఆవిష్కరించారు.

వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించారు. అలాగే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విస్తరణకు ఇద్దరు ప్రధానులు మద్దతు ప్రకటించారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page