ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
CP Tarun Joshi

CP Tarun Joshi : త్రినేత్రం న్యూస్ : తెలంగాణ : రంగారెడ్డి జిల్లాలో ఆరుగురిని చంపిన కేసులో నిందితుడు రాజ్​ కుమార్ పరారీలో ఉన్నాడని సీపీ తరుణ్​ జోషి పేర్కొన్నారు. నిందితుడి కోసం 7 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.

రాజ్​ కుమార్ అర్ధరాత్రి షాబాద్‌ వెళ్లి బాలిక తల్లి, నాన్నమ్మను కత్తితో పొడిచి చంపాడని, బాలికను షాబాద్‌ నుంచి బలవంతంగా తీసుకెళ్లి దైవాలగూడ సమీపంలోని చెరువు వద్ద చంపేసినట్లు గుర్తించామన్నారు. పోక్సో కేసులో యాంటిసిపేటరీ బెయిల్‌ తెచ్చుకుని విడుదలైనట్లు తెలిపారు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page