జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ఈరోజు సాయంత్రం విశాఖకు చేరుకోనున్న పవన్ కల్యాణ్. రేపు అల్లూరి జిల్లా పాడేరు మండలం నందిగరువులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన. ఇటీవల నిర్మించిన ‘అడవి తల్లి బాట‘ రోడ్డును పరిశీలించనున్న పవన్ కల్యాణ్. నందిగరువులో విద్యార్థులు, స్థానికులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి.

Pawan Kalyan to visit Visakhapatnam

You cannot copy content of this page