ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan

Pawan Kalyan : త్రినేత్రం న్యూస్ : నిన్న జనసేన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో భేటీ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలపై అప్డేట్ ఇచ్చారు. నవంబర్ లోపే ఎన్నికలు రాబోతున్నాయని, నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. క్యాడర్ను ఎన్నికలకు రెడీ చేయాలని సూచించారు.

ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page