
Important Alert Voters : త్రినేత్రం న్యూస్ : మీ ఓటు భద్రంగా ఉండాలంటే ఎన్యూమరేషన్ ఫారమ్ (EF) ను జూలై 14లోపు తప్పనిసరిగా సమర్పించండి. పూర్తి చేసిన ఫారమ్‌ను మీ BLOకు ఇవ్వాలి. గడువులోపు సమర్పించకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరు లేకపోయే అవకాశం ఉంది.
ఇంకా ఫారమ్ అందకపోతే:
ECI ఓటర్ పోర్టల్ లేదా ECI యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఆన్‌లైన్‌లో సమర్పించండి.
లేదా మీ ప్రాంత BLOను సంప్రదించి ఫారమ్ పొందండి.
మీ ఓటు హక్కును కాపాడుకోవాలంటే జూలై 14 చివరి తేదీని మర్చిపోవద్దు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe