త్రినేత్రం న్యూస్/షాబాద్ ప్రతినిధి… గౌరవ ఎమ్మెల్యే కాలే యాదయ్య ని కలిసిన చేవెళ్ల నియోజకవర్గం పోస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ రిజిస్ట్రేషన్ 1982/2016 పాలకవర్గం అధ్యక్షులు టి నర్సింలు.
ఆసాపు ఉపాధ్యక్షులు ఎం అనంతరావు జేమ్స్ కార్యదర్శి డి రాజేందర్ సహాయ కార్యదర్శి.జి ప్రేమానందం కోశాధికారి వై మల్లేష్ ఇస్సాక సలహాదారులుఎన్ కృష్ణ పి యాదయ్య పి సంజీవ పి అబ్రహం ఎమ్ ఎమ్ సామ్యూల్ ఎస్ లింగం వి దానియేలు ఎస్ సంజీవరావు డి జయకర్ వై రమేష్ తదితరులు.
గౌరవ ఎమ్మెల్యే ని కలిసి క్రైస్తవ సంఘాలను ఉద్దేశించి అనేక విషయాలు సంభాషించడం జరిగింది ఆ తదుపరి చేవెళ్ల లోని అగాపే ప్రార్థన మందిరములో సమావేశమై పాత కమిటీద్వారా నూతన కమిటీ భాద్యతలను స్వీకరించడం జరిగింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


