వికారాబాద్ జిల్లా ప్రతినిధి, త్రినేత్రం న్యూస్ పరిగి నియోజకవర్గం.. జనహిత పాదయాత్రలో చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పరిగి మండలం రంగాపూర్ గేట్ నుండి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజల వద్దకు జనహీత పాదయాత్ర లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్”l తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కీ గౌడ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య”ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


