వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా పరిగి ఎమ్మెల్యే మరియు డిసిసి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి,జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని దర్గా సమీపంలో ఉన్న 500 ఏళ్ల పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,స్వామివారి ఆశీర్వచనాలు పొందారు.దేవాలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి,ని సన్మానించి స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,పూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్,కాంగ్రెస్ నాయకులు రఘునాథ్ రెడ్డి,కండ్లపల్లి శ్రీనివాస్,దర్గా కంటెస్టెంట్ కార్పొరేటర్ భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


