త్రినేత్రం న్యూస్. 26.10.2025 – ఆదివారం. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండల వ్యాప్తంగా పర్యటించి, వివిధ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న, ఇందిరమ్మ ఇండ్ల స్థితిగతులను పరిశీలించారు త్వరగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అలాగే ఉసిర్లగూడెం, వినాయకపురం గ్రామాలలో పలు శుభకార్యాలలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కామయ్యపాలెం గ్రామంలో వీరంకి ప్రసాద్ ,దశ దిన కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దొంతికుంట,లో నూకాలమ్మ అమ్మవారి దేవాలయాన్ని సందర్శించి. పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


