కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు,డిండి ప్రాజెక్టు మత్స్యశాఖ సొసైటీ చైర్మన్- మేకల కాశన్న .
డిండి (గుండ్ల పల్లి) జూన్ 29 త్రినేత్రం న్యూస్. దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరూ భగవంతుని పట్ల భక్తి భావంతో మెలగాలని కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు,డిండి ప్రాజెక్టు మత్స్యశాఖ సొసైటీ చైర్మన్ మేకల కాశన్న దంపతులు అన్నారు. ఆదివారం డిండి ప్రాజెక్టు వద్ద నున్న కట్ట మైసమ్మ తల్లిని కాశన్న సాయమ్మ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకునీ పూజలు చేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరిని చల్లగా చూడాలని కోరారు. పాడి పంటలు సమృద్ధిగా పండి రైతులు డిండి పట్టణ ప్రజలు చల్లగా ఉండేటట్లుదీవించి అందరూ సుఖ శాంతులతో వర్థిల్లేటట్లు చూడాలని దేవతను కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


