Sports Ground : పల్లవి పాఠశాల డి అథ్లెటిక్ సొసైటీ క్రీడా ప్రాగానం ప్రారంభోత్సవ కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ చేవెళ్ల నియోజకవర్గం : మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని అజీజ్ నగర్ గ్రామ సమీపంలో గల పల్లవి పాఠశాల లో ది అథ్లెటిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ది అథ్లెటిక్ సొసైటీ క్రీడా ప్రాంగణం (Sports Arena) ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు గౌరవ “బొమ్మ మహేష్ కుమార్ గౌడ్” , ఎమ్మెల్సీ “మల్క కొమరయ్య, మాజీ మంత్రి “శ్రీనివాస్ గౌడ్” మరియు IPS మురళి కృష్ణ గార్లతో కలిసి పాల్గొన్న చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య”.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pallavi School Athletic Society Sports Ground

You cannot copy content of this page

Scroll to Top