Trinethram News : భారత – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ రహస్యాలను తెలుసుకునేందుకు భారత జర్నలిస్టులకు కాల్స్ చేస్తున్న పాకిస్తాన్ గూఢచారులు
రక్షణ శాఖ అధికారులమంటూ ఆపరేషన్ సిందూర్ కి సంబంధించిన విషయాలను సేకరించేందుకు పాకిస్తాన్ గూఢచారులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న భారత నిఘా వర్గాలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


