India on Alert : పాక్-బంగ్లా వైమానిక దళ ఒప్పందం..? అప్రమత్తమైన భారత్

TRINETHRAM NEWS

Trinethram News : పాక్-బంగ్లా వాయుసేనల మధ్య రక్షణ ఒప్పందం కుదిరినట్లు నిఘా సమాచారం లీక్ కావడంతో భారత్ అప్రమత్తమైంది. బంగ్లాదేశ్కు పాకిస్తాన్ సైనిక పరికరాలు, శిక్షణ అందించడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతపై దీని ప్రభావం పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్ సిద్ధమవుతోంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India on alert

You cannot copy content of this page

Scroll to Top