Sexual Abuse of Children : చిన్నారులపై లైంగిక వేధింపులు.. నివారణ చర్యలపై శిక్షణ

TRINETHRAM NEWS

పశ్చిమగోదావరి జిల్లా : జనవరి : ముప్పై: (త్రినేత్రం న్యూస్); తాడేపల్లిగూడెం (రూరల్) ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి శిక్షణ శిబిరం జరిగింది.
జిల్లా వైద్యశాల తణుకు కు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ ఎన్ వి ఆర్ కృష్ణారెడ్డి చిన్నారులపై వేధింపుల రూపాలు, వాటి ప్రమాద కారణాలు , హెచ్చరిక సంకేతాలు, సంబంధిత నివారణ చర్యలు వివరించారు.

మండల విద్యాశాఖ అధికారులు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, మహిళా పోలీసులు, ఐసిడిసి సిబ్బంది పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sexual abuse of children

You cannot copy content of this page

Scroll to Top