Padala Veera Raghava Reddy : మాజీ మంత్రి వేణు,కి కృతజ్ఞతలు తెలియజేసిన పడాల వీర రాఘవ రెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఇటీవల తనకు పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గా నియమించినందుకు వేణు,ని కలసి పడాల వీర రాఘవరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పార్టీ పటిష్టత కొరకు కష్టపడి పని చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బొప్పన సుబ్బారావు, చీరా రాజు, ఇబ్రహీం బాషా, సుందరపల్లి అనీల్, సిరసుపల్లి శంకరావు,రాజు, ఆనంద్, మద్దాల అను, కలిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Padala Veera Raghava Reddy

You cannot copy content of this page

Scroll to Top