జూలై 7, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆదేశాల మేరకు, వేమగిరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు విప్పర్తి ఫణి కుమార్ స్టేట్ ఎస్సీ సెల్ సెక్రెటరీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, ఆశీస్సులతో నియమితులైన సందర్భంగా మిత్రుడు కి శుభాకాంక్షలు తెలియజేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి , గిరజాల బాబు,

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

State YSRCP SC Cell, Secretary

You cannot copy content of this page