Kesineni Shivanath : ఎంపీని మర్యాదపూర్వకంగా కలిసిన పి. ఈశ్వర్

TRINETHRAM NEWS

తేదీ : 14/05/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కేంద్రమైన విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్. (చిన్ని) ని శాలివాహన సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పి.ఈశ్వర్ గురునానక్ కాలనీలో పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గద్దె. రామ్మోహన్ కలిశారు.
కార్పొరేషన్ చైర్మన్ గా స్నేహితులైన ఈశ్వర్ కి ఎంపీ అభినందనలు తెలపటం తో పాటు శాలువాలుతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహికరించారు. తనపై నమ్మకంతో ఆ పదవి కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అదుర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ జి. రఘురామరాజు, టిడిపి రాష్ట్ర కార్యదర్శి జి. ప్రసాద్, సీనియర్ నాయకులు బి. భవ కుమార్ , రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి డి. చందు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

P. Eshwar paid a courtesy

You cannot copy content of this page

Scroll to Top